Governor waits for cm claimant

Governor waits for CM claimant, Governor Narasimhan, Outgoing CM Kiran Kumar, Kiran Kumar Reddy resigns

Governor waits for CM claimant, Kiran Kumar Reddy resigns

ముఖ్యమంత్రి కోసం గవర్నర్ ఎదురుచూపులు

Posted: 02/19/2014 04:10 PM IST
Governor waits for cm claimant

గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే వారికోసం నిరీక్షణలో ఉన్నారు.

ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యటంతో పాటు తాను ఆపధర్మ ముఖ్యమంత్రిగా పని చెయ్యనని, వెంటనే ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలని స్పష్టంగా చెప్పటంతో గవర్నర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకునేవారికోసం ఎదురు చూస్తున్నారు. 

కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాను సమ్మతించిన గవర్నర్ దాని మీద తన నివేదికను ఇంకా ఢిల్లీ పంపించలేదు.  రేపు మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి గద్దె ఎక్కటానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎవరైనా వస్తారేమో అని చూసి ఆ తర్వాతనే గవర్నర్ తన నివేదికను ఢిల్లీకి పంపించదలచుకున్నారు.

ఎవరూ ముందుకు రాని సందర్భంలో రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి పోతుంది.  రాజీనామా చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి మార్చివేస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles