Inhuman attitude towards cows

Cows to slaughtering house, Inhuman attitude towards cows, Bhajarangdal, Cows to slaughtering houses, Cows died in trucks

Inhuman attitude towards cows, Bhajarangdal

మూగజీవాల మీద అమానుషత్వం

Posted: 02/03/2014 11:07 AM IST
Inhuman attitude towards cows

అవి మూగజీవాలే కాదు హిందువులు గోమాతగా పవిత్రంగా పూజించే ఆవులు.  వధ్యస్థలికి లారీ తీసుకెళ్తున్న ఆ గోవులను కనీసం కబేళాలో చనిపోయేంత వరకు కూడా ఊపిరి పీల్చుకుంటూ బ్రతకనివ్వదలచుకోలేదు ఆ క్రూరులు.

కుక్కి పడేసిన లారీలో ఊపిరాడక, ఒక ఆవు కొమ్ముల మరో ఆవుకి గిట్టలో మరో ఆవు కడుపులోకి ముఖం మీదకు తీసుకొచ్చిన వత్తిడిలో ఊపిరాడక మూగవేదన అనుభవిస్తూనే కొన్ని ఆవులు కబేళా చేరకముందే చనిపోయాయి. 

విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు లారీని అడ్డిగించి ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.  కానీ అప్పటికే తొక్కిసలాటలో కొన్ని ఆవులు చనిపోయాయి. 

మానవత్వమనేది మానవులను వదిలిపెట్టి పోతోందనే సంకేతాలిచ్చే ఇలాంటి సంగతలు ఎన్నో జరుగుతున్నా అధికారులు పట్టనట్టు ఉంటున్నారంటూ భజరంగ్ దళ్ సభ్యులు ఆరోపించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles