Case filed against ram charan

Ram Charan, Yevadu, Yevadu Team, case against Ram Charan, Dil Raju, Vamsi Paidipalli, Koneru Nagendra Prasad, Kurnool Police, Ram Charan in Yevadu, Case Against Yevadu Team.

A case has been registered against Mega Powerstar Ram Charan and Yevadu team in Yemmiganooru of Kurnool district.

ఎవడు సినిమాలో అంత బూతు ఉందా ?

Posted: 01/15/2014 04:32 PM IST
Case filed against ram charan

ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులను రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు కూడా టార్గెట్ చేశారు. ఏ చిన్న అవకాశం దొరికినా వారి పై కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లలో కేసులు వేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ తేజ్ నటించిన ‘ఎవడు ’ సినిమాలో బూతు (అశ్లీలం) ఉందని కర్నూలు జిల్లా ఎమ్మిగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు మాజీ కౌల్సిలర్ కోనేరు నాగేందర్ ప్రసాద్.

దీనిపై పోలీసులు ఐపీఎస్ సెక్షన్ 292 కింద కేసు నమోదు చేశారు. రామ్ చరణ్తో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో అశ్లీలత ఉంటే హీరోకు ఏమి సంబంధమో తెలియదు. డైరెక్టర్,లేదా నిర్మాత బాద్యులవుతారు కాని,హీరో కూడా బాద్యుడవుతారా? ఈ మాత్రం తెలియకుండా కేసులు పెట్టడం చూస్తుంటే ఏదో పబ్లిసిటీకి స్టంట్ కోసమే అంటున్నారు.

ఆ మధ్యన మోహన్ బాబు, బ్రహ్మానందం లు పద్మ శ్రీ అవార్డులను తన ఇష్టానుసారం వాడుకుంటున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి కేసు వేస్తే వారి పై చర్యలు తీసుకుంది. మరి మాజీ కౌల్సిలర్ కేసు వేస్తే ఆ సీన్లు కట్ చేస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles