Gaddar daughter vennela harassment

gaddar daughter vennela harassment, Revolutionary poet Gaddar, gaddar daughter vennela husaband ravi, police case,

gaddar daughter vennela harassment

గద్దర్ కూతురిపై వేధింపులు

Posted: 10/24/2013 11:02 AM IST
Gaddar daughter vennela harassment

ప్రజా గాయకుడు గద్దర్ కూతురు హైదరాబాద్ లో వేధింపులకు గురైనట్లు సమాచారం. ప్రజా గాయకుడిగా గద్దర్ ఎంతో పేరు ఉంది. ఆయన తన పాటలతో.. ప్రజల్లో చైతన్యం తెచ్చిన గద్దర్.. తన కన్న కూతురి పై వేధింపులకు గురవుతున్న విషయం తెలిసి .. ఆయన చాలా బాధపడినట్లు సమాచారం. ఇంతకీ గద్దర్ కూమార్తె పై వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి ఎవరో కాదు.. స్వయన గద్దర్ అల్లుడే గద్దర్ కుమార్తె వెన్నెలను వేదిస్తున్నాడు.

 

2001 సంవత్సంలో హైదరాబాద్ లోని సుభాష్ నగర్ కు చెందిన ముత్యాల రవికుమార్ .. గద్దర్ కూతురు వెన్నల ప్రేమించుకున్నారు. ఇరుకుటుంబాల పెద్దల అంగీకరంతోనే పెళ్లిచేశారు. వెన్నల ఒక ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసున్నారు. రీసెంట్ గా గద్దర్ అల్లుడు రవి ప్రతి రోజు తప్పతాగి .. భార్య వెన్నలను వేధించటం మొదలుపెట్టాడు. భర్త వేధింపులతో విసిగిపోయిన వెన్నల హైదరాబాద్ అల్వాల్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గద్దర్ అల్లుడిని అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు.

 

 

ప్రజా గాయకుడు గద్దర్ అల్లుడి వేధింపులు తెలుసుకున్న ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గద్దర్ అల్లుడి పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అయితే గద్దర్ మాత్రం ఈ విషయం పై ఎలాంటి ప్రకటన చేయలేదు. అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ్ కుమార్ ఆద్వర్యంలో గద్దర్ కుమార్తె వేధింపులు కేసు నడుస్తుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles