Mayawati wants 4 way uttar pradesh split

Bahujan Samajwadi Party, Congress Working Committee, Mayawati, Sonia Gandhi, Telangana, Uttar Pradesh, Vilas Muttemwar

Hours after the Congress set the ball rolling for the creation of a new Telangana state, Bahujan Samajwadi Party (BSP) chief Mayawati has reiterated that the large state of Uttar Pradesh should be split into smaller states to facilitate better governance.

మాయావతి నాలుగు రాష్ట్రాల డిమాండ్

Posted: 07/31/2013 10:53 PM IST
Mayawati wants 4 way uttar pradesh split

కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు తెర పైకి ఇప్పటి వరకు ఉన్న చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండుతో పాటు కొత్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ తెర పైకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 8కోట్లు ఉన్న జనాభాకు ఒక రాష్ట్రం ఇస్తే, 20 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తూనే, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా తాము వ్యవహరిస్తామని మాయావతి ప్రకటించారు. కాగా తెలంగాణ సెగ డార్జిలింగ్, బోడోలాండ్, విదర్శ ప్రాంతాలనూ తాకింది. డార్జిలింగ్ ప్రాంతంలో ప్రత్యేక గూర్ఖాలాండ్ డిమాండ్తో బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రను విభజించి ప్రత్యేక విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ ఒకరు సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఇలా ప్రతి వారు విభజించాలనే డిమాండును తెర పైకి తేవడం సమంజసం కాదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles