Mla shankar rao arrest dowry harassment case

mla shankar rao arrest dowry harassment case, shankar rao arrested in dowry harassment case, p shankar rao in a dowry harassment case, shankar rao arrested in dowry harassment case, sankararao ex minister, sankararao mla, sankararao arrest, sankararao harassment case, daughter in law vamsipriya petition, ccs police arrest sankararao

mla shankar rao arrest dowry harassment case

శంకర్ రావుకు సంకెళ్లు పడ్డాయి?

Posted: 07/08/2013 06:13 PM IST
Mla shankar rao arrest dowry harassment case

కాంగ్రెస్ పార్టీ శంకర్ రావుకు కష్టకాలం సంభవించింది. తన సొంత కోడలు విషయంలో మాజీ మంత్రి శంకర్ రావును సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తరువాత పోలీస్ స్టేషన్ లో శంకర్ రావు సృహ తప్పి పడిపోయారు. కోడలు వంశీప్రియను వేధించిన కేసులో శంకర్ రావును అరెస్టు చేశారు. మాజీ మంత్రి శంకర్ రావు, అత్త, భర్త, ఆడపడుచులపై ఆరు నెలల క్రితం సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ లో కోడలు వంశీ ప్రియ ఫిర్యాదు చేసింది. శంకర్ రావు పరపతితో కేసు దర్యాప్తును అడ్డుకుంటున్నారని వంశీప్రియ హై కోర్టు మెట్లు ఎక్కింది. దీనితో శంకర్ రావు, అతని ఫ్యామిలీ మెంబర్ ముందస్తు బెయిల్ పొంది బయటపడ్డారు. గతంలో 'గ్రీన్ ఫీల్డ్ కాలనీ'లో భూములను కబ్జా చేశారని కొందరు శంకర్ రావుపై కేసు పెట్టారు. దీనితో అరెస్టు కాకుండా శంకర్ రావు హై కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు. సాక్షులను బెదిరిస్తున్నాడని పోలీసులు మాజీ మంత్రి శంకర్ రావును అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles