Over speed bike accident in hyderabad

over speed bike accident in hyderabad, bike accident in hyderabad, over speed bikes, two bikes accident in hyderabad, bike accident on women, begampet, hyderabad,

over speed bike accident in hyderabad

బైకు కింద యువతి .. జరిగిన తీరు చూడండి?

Posted: 06/19/2013 08:29 PM IST
Over speed bike accident in hyderabad

ప్రతి రోజు ఏదో ఒక చోట ప్రమదాలు జరుగుతునే ఉంటాయి. ఆ ప్రమదంలో అనేక మంది చనిపోతారు, మరికొంతమంది గాయాలతో బయటపడతారు. ఇలా జరగటానికి కారణం ఒక్కటే. అతి వేగం. ఈ అతివేగం వలనే అనేక మంది యాక్సిడెంట్ గురవుతున్నారు. అనుకోకుండా జరిగే ప్రమాదాలు కూడా అతివేగం వలనే. నిదానమే ప్రధానం అనే సుక్తి ఉన్నప్పటికి , పాటించే వారు ఎవరు లేరు.

బైకు ఉంటే చాలు మేఘాలలో తెలిపోయే యువకులు మనకు అనేక మంది నగరంలో కనిపిస్తుంటారు. అలాంటి యువకులు మన నగరంలో అతి వేగం తో జరిగిన చిత్రాలు చూడండి.... నగరంలోని బేగం పేట గ్రీన్ ల్యాండ్స్ సిగ్నల్స్ వద్ద ఇద్దరు యువకులు తమ ద్విచక్రవాహనాన్ని వేగంగా నడుపుతూ జీబ్రాక్రాసింగ్ పై రోడ్డు దాటుతున్న యువతిని ఢీకొట్టేంత పని చేశారు.

అప్పటికి ఆయువతి అప్రమత్తమై ప్రమాదం నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసే లోపే మరో యువకుడు బైకుతో వచ్చి ఢీకొట్టడంతో ఆమె ఆ వాహనం కింద పడిపోయింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.. కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటన చూడండి....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ullasamga utsahamha hero yasho sagar died in road
Delhi gang rape sonia writes to shinde dikshit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles