Political 15 rebel mlas to depose before speaker manohar

15 rebel mlas, congress party, assembly speaker n manohar, ysrcp, ys jagan, tdp mlas, ysrcp mlas, cm kiran kumar reddy,

15 rebel mlas to depose before speaker manohar

మరో 15 మందిపై వేటు!

Posted: 06/05/2013 01:53 PM IST
Political 15 rebel mlas to depose before speaker manohar

త్వరల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 15 మంది పై వేటు వేయ్యటానికి సిద్దంగా ఉంది. 15 మంది ఎమ్యెల్యేలు అవిశ్వస తీర్మానం రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వేయటం జరిగింది. వీరిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవారంలో జగన్ వర్గ ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోనుంది. ఈ నెల 10నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనర్హత విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే వీలుంది. జగన్ వర్గంగా ఉన్న 15 మందిపై ఈ నెల 7, 8 తేదీలలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. రెండు రోజులపాటు స్పీకర్ మనోహర్ తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగొచ్చాక జగన్‌వర్గ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అనర్హత విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో తర్జనభర్జన సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles