One more suicide at ou campus

suicide in ou campus, englhish and foreign languages university, sucide of tamilnadu student, student hanged in ou

one more suicide at ou campus

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో ఆత్మహత్య

Posted: 05/02/2013 12:32 PM IST
One more suicide at ou campus

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ లో పిహెచ్ డి చేస్తున్న తమిళనాడు మధురై కి చెందిన 30 సంవత్సరాల మొయినుద్దీన్ ఈరోజు ఉదయం మసీదు సమీపంలో ఉరిపోసుకుని చనిపోయాడు.  తన చావుకి కారణం ఎవరూ కాదని, తనకే జీవితం మీద పుట్టిన విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డానని లేఖ రాసి చనిపోయాడు.  మొయినుద్దీన్ అక్కడ అరబిక్ విభాగంలో పిహెచ్ డి చేస్తున్నాడు.

నిన్న ఉదయం లైబ్రరీ వెనక చెట్టుకి ఉరిపోసుకుని మృతిచెందిన విద్యార్థి ఘటన మరపురాకముందే మరో ఆత్మహత్య ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ ని కలవరపెడుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles