Mamata promises to learn from mistakes

bengali new year day, mamata banerjee, presidency university, baker laboratory,

mamata promises to learn from mistakes

పాఠాలు నేర్చుకుంటా: ముఖ్యమంత్రి?

Posted: 04/15/2013 07:59 PM IST
Mamata promises to learn from mistakes

బైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న  పశ్చిమ బెంగాల్ లేడీ టైగర్, తన అరుపులను తగ్గించారు.   పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తను చేసిన తప్పులను  సరిదిద్దుకోవటానికి కొత్త మార్గం చూసుకున్నారు.  తప్పులు వల్ల జరిగిన నష్టాన్ని  సరిద్దిదుకోవాలనే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.   పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీయిచ్చారు. గత రెండేళ్లలో తమ ప్రభుత్వం రెండుమూడు తప్పులు చేసిందని, వీటి నుంచి కొత్త సంవత్సరంలో పాఠాలు నేర్చుకుంటామన్నారు. ఇదే సమయంలో వందలాది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తనతో మమత అన్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దిరెక్ ఓ బ్రీన్ తెలిపారు. బెంగాలీ నూతన సంవత్సరం సందర్భంగా మమతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles