Chandrababu woos vallabhaneni vamsi

chandrababu naidu, vallabhaneni vamsi, vijayawada, telugudesam

It is said that Telugudesam Party chief Nara Chandrababu Naidu is wooing Vallabhaneni Vamsi

chandrababu woos vallabhaneni vamsi.png

Posted: 03/25/2013 07:22 PM IST
Chandrababu woos vallabhaneni vamsi

chandrababu  vallabhaneni vamsiసాదారణ ఎన్నికలకు మరో ఏడాదే సమయం ఉండటంతో పార్టీల్లోని ఆశావాహులు టిక్కెట్ల గురించి ఇప్పుడే అధిష్టానం వద్ద ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా టీడీపీకి ఎంతో పట్టున్న జిల్లాగా చెప్పుకునే క్రిష్ణా జిల్లాలో అప్పుడే టిక్కెట్ల గొడవ ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. క్రిష్ణా జిల్లా పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ టిక్కెట్ విషయమై చంద్రబాబు అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో వంశీని గన్నవరం టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు  మాత్రం ఆయనను ఒప్పించి విజయవాడ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించారు. గన్నవరం నుండి దాసరి బాలవవర్ధన రావు పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇప్పుడు అదే గన్నవరం టిక్కెట్ కావాలని వంశీ పట్టుబడుతున్నాడు. ఇప్పుడు విజయవాడ లోకసభ స్థానానికి కేశినేని నాని ప్రకటించారు. ఈ స్థానం కోసమే నాని పట్టుబడుతున్నారు. అయితే కేశినేని నాని తమ వర్గానికి చెందిన వాడినే పట్టణ అధ్యక్షుడిగా పెడితే గెలుపొందే అవకాశాలు ఉంటాయని చెప్పడంతో, పట్టణ అధ్యక్ష పదవిని మరొకరికి ఇచ్చి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటానని వంశీకి సూచించారట. గన్నవరంపై ఆశలు పెట్టుకున్న వంశీ అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నా, ఈ సీటును వదులుకునేందుకు బాలవర్ధన రావు సిద్దంగా లేకపోవడంతో క్రిష్ణా జిల్లా సమస్య బాబుకు పెద్ద సమస్యగా మారింది. మరి వంశీకి ఏపదవి ఇచ్చి బాబు బజ్జోపెడతారోనని ఆ జిల్లా నాయకులు అంటన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Restrictions to celebrate holi festival
Rahul sharma charged with drug use in rave party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles