Kerala court get bail big elephant

kerala, crime news, kerala local court, elephant get bail, elephant name hechikottukavu Ramachandran, tallest domestic elephant in India, murder case register on elephant, local court bail in elephant

kerala, crime news, kerala local court, elephant get bail, elephant name hechikottukavu Ramachandran, tallest domestic elephant in India, murder case register on elephant, local court bail in elephant

kerala-court-get-bail-big-elephant.png

Posted: 03/13/2013 03:46 PM IST
Kerala court get bail big elephant

ramachandranకేరళలోని పెరుంబవూర్ గ్రామంలోని తెచ్చికొత్తుకావు పెరంమంగళత్తు దేవస్థానికి చెందిన రామచంద్రన్ అనే ఏనుగు దేశంలోనే అత్యంత పొడవైన ఏనుగుగా రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జనవరి 27న ఆ ఏనుగు... పెరుంబవూర్‌లో ముగ్గురు వ్యక్తులను తొక్కేయడంతో అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఏనుగు పై ఆ మధ్య కాలంలో ఓ కేసు కూడా నమోదు అయింది. దీంతో అటవి శాఖ అధికారులు దానికి ఆదీనంలోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఏనుగు ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో దానికి బెయిల్ ఇవ్వాలంటూ దేవస్థానం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. బెయిల్ ఇవ్వడానికి కోర్టుకు దేవస్థానం రూ.30 లక్షల పూచీకత్తు కాకుండా ఇద్దరు హమీతో దీనికి బెయిల్ ఇచ్చారు. అయితే హత్యానేరం కింద బెయిల్ పొందిన తొలి ఏనుగుగా కూడా రికార్డుల్లోకి ఎక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress candidate hijra parveen bhanu
Si husband book in prostitution case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles