Mani shankar aiyar equates modi with hitler

senior congress leader mani shankar aiyar, gujarat chief minister narendra modi, mani shankar aiyar equates modi with hitler,

Mani Shankar Aiyar equates Modi with Hitler

Modi.gif

Posted: 03/06/2013 07:04 PM IST
Mani shankar aiyar equates modi with hitler

Mani Shankar Aiyar equates Modi with Hitler

గుజరాత్  ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ 21వ శతాబ్ధం హిట్లర్ అని  కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్  అంటున్నారు.  జర్మన్  నియంత హిట్లర్ కి నరేంద్ర మోడీ  ఎటువంటి  తేడా లేదని ఆయన అంటున్నారు.  హిట్లర్ అనుసరించిన  విధానాలనే  మోడీ అనుసరిస్తున్నారని ఆయన అంటున్నారు భారదేశ  సంస్క్కతిని మోడీ నాశనం చేస్తున్నారు.  ఆయన పాటిస్తున్న  విభజించే విధానాలే  ఇందుకు  నిదర్శనం . మోడీ  పాముతో  సమానం.  దేశంలో  ఐక్యతను దెబ్బతీస్తున్నారని మణిశంకర్ అయ్యర్ నిప్పులు చెరిగారు.  గుజరాత్  ఎన్నికల్లో  తనకు  ముస్లింల ఓట్లు పడ్డాయని  మోడీ చెప్పడాన్ని  ఆయన కొట్టిపారేశారు. దీంట్లో  గొప్పదనం  ఏమి ఉంది?  హిట్లర్  హయంలో  ఆయనకకు  కూడా జ్యూస్ ఓట్లు వేశారు.  అయినప్పటికీ  హిట్లర్  వారిని ఊచకోత  కోయలేదా అని మణి శంకర్  ప్రశ్నించారు. 2002 గుజరాత్  అల్లర్లు కేసు నుంచి మోడీ  తప్పించుకోలేరన్నారు.  బీజేపి  విధానాలను  భారత దేశంలో  ఎక్కువ  శాతం ప్రజలు తిరస్కరిస్తారన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles