Intelligence warns hyderabad again

bomb blast, intelligence agencies, hyderabad bomb blasts

intelligence warns hyderabad again

bomb-alert.png

Posted: 03/06/2013 09:53 AM IST
Intelligence warns hyderabad again

searches-in-hyderabadనిఘా సంస్థల నుంచి మరో సారి హైద్రాబాద్ కి హెచ్చరిక వచ్చింది.  మరోసారి బాంబు దాడి జరగవచ్చని సమాచారం అందటంతో పోలీసులు నగరంలో విస్తృతస్థాయిలో తనిఖీలను నిర్వహిస్తున్నారు.  హోటళ్ళు, లాడ్జిలు, రహదార్లు, జనసమ్మర్దముండే స్థలాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.  

ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుమానస్పదంగా కనిపించినవారిని తప్ప మరీ ప్రతి మనిషినీ సోదా చెయ్యలేరు.  తనిఖీలను ఎంతగా నిర్వహించినా, ఏదో ఒక మూల ఏదో ఒక వస్తువులో పెట్టిన బాంబు ని కనిపెట్టటం సులభమైన పని కాదు.  అందువలన, పోలీసులు ఈ విషయంలో నగరవాసులను అప్రమత్తంగా ఉంటూ, వారికి ఏదైనా అనుమానం కలిగించే వస్తువులు కానీ, మనుషులు కానీ తారసపడితే వెంటనే పోలీసులకు తెలియజేయమని కోరుతున్నారు.  

హైద్రాబాద్ లో ఈరోజు రేపట్లో మరోసారి బాంబు దాడికి ఉగ్రవాదులు సన్నిద్ధమవుతున్నారని జాతీయ నిఘా సంస్థ రాష్ట్రాన్ని హెచ్చరించింది.  కరీం నగర్ కి చెందిన రవికుమార్ నిన్న రాత్రి చికిత్స పొందుతున్న యశోదా హాస్పిటల్ లో మరణించటంతో, దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళకు గురైన బాధితులలో మరణించినవారి సంఖ్య 17 కి చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Intermediate exams started in hyderabad
Hugo chavez president of venezuela died  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles