Jayaprada 2014 election in rajahmundry

actress jayaprada, ex-sp leader jayaprada set to return to ap politics, jayaprada to contest from ysrcp in 2014 elections, rajahmundry, 2014 elections

jayaprada 2014 election in rajahmundry

jayaprada.gif

Posted: 03/04/2013 03:06 PM IST
Jayaprada 2014 election in rajahmundry

jayaprada 2014 election in  rajahmundry

సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద  ఉత్తరప్రదేశ్ ను వదిలి .. ఆంద్రప్రదేశ్ లో అడుగుపెట్టాడానికి  సిద్దంగా ఉంది.  జయప్రద    ఈ పార్టీలో చేరుతుందో  అనేది ఇప్పటికి చెప్పలేదు గానీ  2014 ఎన్నికల్లో మాత్రం  పోటీ చేస్తానని  ప్రకటనలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంట్ సభ్యురాలు జయప్రద తెలిపారు. అయితే ఏపార్టీ నుంచి అనేది ఎన్నికల ముందు ప్రకటిస్తానని ఆమె అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు మేలు జరిగిందని, ఆయన పాలనను ప్రజలు మనసుల్లో నుంచి వేరు చేయలేమని జయప్రద వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే సమైక్యాంధ్రాకే తన మద్దతు అని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Talasani srinivas yadav is greater hyderabad
Old ramamandiram demolished in srikakulam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles