Fresh red alert received from intelligence bureau

indian intelligence bureau, red alert, terrorism

fresh red alert received from intelligence bureau

inteligence-warns-again.png

Posted: 02/23/2013 12:14 PM IST
Fresh red alert received from intelligence bureau

రానున్న 10-15 రోజుల్ల మరో తీవ్రవాదులు దాడి జరగవచ్చని కేంద్ర నిఘా సంస్థ హెచ్చిరించింది.  నిఘా వర్గాలకు అందిన సమాచారాన్నిబట్టి బెంగళూరు, ముంబై, హైద్రాబాద్, అహ్మదాబాద్, పూణె, ఢిల్లీ లలో ఉగ్రవాదులు మరోసారి తమ పైశాచిక ఆనందాన్ని తీర్చుకునే అవకాశం ఉంది.  అందువలన ఆ ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. 

ఎన్ ఏ ఐ రంగంలోకి దిగి జైళ్ళల్లో ఉన్న ఉగ్రవాదులను విచారిస్తోంది.  హైద్రాబాద్ లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు.  ఉగ్రవాదులు సెల్ ఫోన్ల ద్వారా, ఇంటర్ నెట్ ద్వారా ఒకరికొకరు సందేశాలను పంపుకుని ఉండవచ్చు కాబట్టి ఆ దిశలో దర్యాప్తులు చేస్తున్నారు.  ఇంటర్ నెట్ సెంటర్లు, లాడ్జిలు, పోన్ సందేశాల వివరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో తలమునకలైవున్నారు. 

హైద్రాబాద్ కి చేరువులో ఉన్న పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట కూడా ఉగ్రవాదుల దుశ్చర్యలకు అనువుగా ఉండే అవకాశం ఉన్నందుకు అక్కడికి వెళ్ళే దారిలోనూ నిఘా, భద్రత, తనిఖీలను నిర్వహిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire broke in an apartment building in hyderabad
Intelligence reports are routine in nature  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles