New political party for telangana cause

yerrabellu dayakara rao, telugu desam party leader, new political party for telangana cause, pradeep rao, telangana nirmana samithi, telangana state, new political party

new political party for telangana cause. A new political party came into existence aimed at achieving Telangana State. The new party christened as “Telangana Nirmana Samithi” (TNS) was floated by Yerrabelli Pradeep Rao, the brother of Yerrabellu Dayakara Rao, Telugu desam Party leader

new-political-party.gif

Posted: 02/17/2013 04:51 PM IST
New political party for telangana cause

new political party for telangana cause

రాష్ట్రం రాజకీయాల్లోకి  మరో రాజకీయ పార్టీ తెరపైకి రాబోతుంది.  అదీకూడా  తెలంగాణలోనే కావటం విశేషం.  తెలంగాణ ఇప్పటికే  టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే  ప్రత్యేక తెలంగాణ కోసం  ఈ పార్టీ పెడుతున్నట్లు  తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా మరో రాజకీయ పార్టీ ఉద్భవించింది. టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు సోదరుడు ప్రదీప్ రావు ఈ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి తెలంగాణ నిర్మాణ సమితి అని నామకరణం చేశారు. తెలంగాణ తెచ్చేందుకు ఏ పార్టీ కృషి చేయడంలేదని ప్రదీప్ రావు అన్నారు. ఇకపై అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తానని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr birthday celebration in vishaka
Worlds tallest tower to be built in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles