Tdp has suspended its mlc

tdp has suspended party mlc, tdp, mlc boddu bhaskar rao, swamy naidu, sairaju, kalamata mohan rao, ys jagan, venkata ramana

tdp has suspended its mlc,tdp has suspended its mlc from east godavari, boddu bhaskara rama rao, after he called on ysr congress president y.s. jaganmohan reddy at chanchalguda central jail

TDP-has-suspended.gif

Posted: 02/15/2013 08:51 PM IST
Tdp has suspended its mlc

TDP has suspended its MLC

 ఇచ్చాపురం ఎమ్మెల్యే పి. సాయిరాజు,  వెంకటరమణలను  తెలుగుదేశం  పార్టీ సస్పెండ్  చేసింది.   సాయిరాజు ఈ రోజు ఉదయం  చంచల్ గూడ  జైల్లో ఉన్న  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కలిశారు. ఆయనతో పాటు  మాజీ ఎమ్మెల్యే  కలమట మోహన్ రావు, పాత పట్నం  నియోజకవర్గ  తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ  వెంకటరమణలు  కూడా  జగన్ ను కలిశారు.  టిడిపిలో  కొనసాగుతున్న  అంతర్గత  విభేదాలతో  విసిగిపోయామని  సాయిరాజ్  తెలిపారు.  తెదేపాలో  తమకు న్యాయం  జరగనందునే ఆ పార్టీని  వీడీ వైకాపాలో  చేరుతున్నట్లు  సాయిరాజ్  తెలిపారు.  వైఎస్ సంక్షేమ  పథకాలను  ప్రభుత్వం  నీరుకార్చిందన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shirish bharadwaj join in bjp
Mk narayanan governor comment on cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles