One billion rising on valentines day against abuse

one billion rising, valentines day, v day, womens rights, one billion to rise this valentines day

one billion rising on valentines day against abuse.the campaign has defined itself as a global strike, an invitation to dance, a call to men and women to refuse to participate in the status quo until rape and rape culture ends, an act of solidarity, demonstrating to women the commonality of their struggles and their power in numbers, a refusal to accept violence against women and girls as a given and a new time and a new way of being. rise with the billion: look for an event near you

one-billion-rising.gif

Posted: 02/14/2013 03:24 PM IST
One billion rising on valentines day against abuse

one billion rising on valentine's day against abuse

 ప్రేమికుల రోజు సందడి,  ఒక్క పెళ్లిళ్ల సందడి, మరో పక్క హింసను  నిరసిస్తూ  మహిళల నినాదాలు. మన రాష్ట్రంలో  వేలాది పెళ్లిళ్ల బాజా భజంత్రీల  హోరు  కూడా దీనికి తోడైంది.  దాంతో  ఈ ఏడాది ఫిబ్రవరి 14 మరింత  ప్రత్యేకంగా  మారింది. వివిధ రూపాల్లో  మహిళలపై  పెచ్చరిల్లుతున్న  నిసరనగా  ‘వన్ బిలియన్ రైజింగ్’ పేరుతో  ఓ విశ్వవ్యాప్త  కార్యక్రమం  చేపట్టారు.  దాదాపు 200 దేశాల్లో జరుగుతున్న  ఈ కార్యక్రమం  సందర్భంగా మహిళా  సంఘాలు, ర్యాలీలు, ప్రదర్శనలు ,  సమావేశాలు  నిర్వహిస్తున్నాయి.  ఢిల్లీ పార్లమెంటు  వీధిలో ఈ రోజు  సాయంత్రం  పలు కళాశాలల  విద్యార్థినులు  కలిసి  సందేశాత్మక  డ్యాన్స్  , సంగీత   కార్యక్రమం  ప్రదర్శించనున్నారు.  రాష్ట్రంలోనూ పలు జిల్లాల్లో  మహిళా  సంస్థలు  ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bsp mlas protest in up assembly over kumbh tragedy
Lovers fire on parks closed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles