Married man arrested

married man arrested, second marriage, first wife complaint, ramesh in warangal district,

married man arrested

married-man.gif

Posted: 02/14/2013 12:26 PM IST
Married man arrested

married man arrested

భార్య ఉండగానే  ఓ ప్రబుద్దుడు రెండో పెళ్లికి సిద్దపడ్డాడు.  తాళి కట్టేందుకు  పెళ్లి కొడుకులా  తయారయ్యాడు .  సమయానికి  మొదటి భార్య ప్రత్యక్షమై భర్తను నిలదీసింది.  స్థానికులు ఆమెతో   చేతులు కలిసి సదరు ప్రభుద్దునికి దేహశుద్ది చేశారు.   వరంగల్  జిల్లా  కరీమాబాద్  ప్రాంతానికి  చెందిన  రమేష్ కు 12 సంవత్సరాల క్రితం  కలమ్మతో  వివాహమైంది.  వారికి ఓ కొడుకు  కూడా ఉన్నాడు.  బట్టల వ్యాపారం చేసే రమేష్  అదే దుకాణంలో పనిచేసే  మరో మహిళతో  వివాహానికి  సిద్దమయ్యాడు.   ఈ విషయం తెలుసుకున్న  మొదటి భార్య తన బంధువులు, పెళ్లి కూతురి బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nellore bandh today in protest to serial murders
Cm morphed photo in circulation online  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles