Rocket the parrot speaks three languages

rocket, parrot, blue-fronted amazon, urdu, english, arabic, owner ehsaan mahmood

Rocket the parrot speaks three languages.A blue-fronted Amazon parrot is amusing people in UK with his ability to speak multiple languages including Urdu. Rocket, the multilingual bird who speaks Arabic, Urdu and English, can be heard shouting the greeting 'assalamu alaikum' - peace be upon you - in Arabic to amazed passers-by, the Mirror saidrocket, parrot, blue-fronted amazon, urdu, english, arabic, owner ehsaan mahmood

Rocket-the- parrot.gif

Posted: 02/13/2013 05:07 PM IST
Rocket the parrot speaks three languages

Rocket the parrot speaks three languages

ఆ అందమైన అమ్మాయి  చిలుకలా మాట్లాడుతుందిరా అనే మాటలు మనకు తరుచుగా వినిపిస్తుంటాయి. చిలుకే అమ్మాయిలా మాట్లాడితే అందరు ఆశ్చర్యపోవాల్సిందే.  చిలక పలుకులు పలుకుతున్న చిన్నది. చిరు కోపంలో చాలా అందంగా ఉన్న చిన్నది.  చిలుక మాదిరి మారిపోతే ఎంత బాగుంటుందో. రామచిలుక మాట్లాడుతుందనే విషయం అందరికి తెలుసు. కానీ ఒక భాషలోనే  చిలుక మాట్లాతుంది. కానీ ఒక పాకిస్థాన్ రామచిలుక మాత్రం మూడు  భాషలు మాట్లాడుతుంది.   ఈ చిలుక పేరు రాకెట్.   ఈ చిలుక పేరుకు తగ్గట్లే  రాకెట్  వేగంతో  ఇంగ్లీస్, అరబిక్ , ఉర్థూ భాషల్లో  అందరినీ  పలకరిస్తుంది.  ‘అస్సలాం అలైకుమ్’, ‘హల్లో హౌ ఆర్ యూ’.. ఇలా అనేక రకాలుగా అది మాట్లాడుతతోందట.  పాకిస్థాన్ లో పుట్టి  ఇంగ్లండ్ లో పెరగడం వల్లే  దీనికి ఇన్ని భాషలు  వచ్చాయని  దీని యజమాని ఎహుసాన్ మహమూద్ చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Failure to raping girls to cut nose
Airport baggage delivery service  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles