Akbaruddin suffers from stomach ache

akbaruddin owaisi, akbaruddin hate speech, sabitha indra reddy, adilabad

It is said that MIM MLA Akbaruddin Owaisi has been suffering from stomach ache. He was examined by RIMS doctors at Adilabad Jail

akbaruddin suffers from stomach ache.png

Posted: 02/09/2013 06:14 PM IST
Akbaruddin suffers from stomach ache

akbaruddin_owaisiమతపరమైన వ్యాఖ్యలు చేసి జైలు పాలైన ఎంఐఎం పార్టీ చాంద్రాయణగుట్ట శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. అతనికి తీవ్ర కడుపునొప్పి, చెవి సంబంధమైన ఇబ్బందితో బాధపడుతున్నట్లు జైలు అధికారులు చెప్పారు. దీంతో అతనికి వైద్యం చేయడానికి రిమ్స్ కు చెందిన డాక్టర్లను పిలిపించారు. ఆయనను ఆసుపత్రికి తరలించకుండా జైలులోనే వైద్య చికిత్స అందించారు. ఆయనకు వైద్యపరీక్షలతో పాటు రక్త పరీక్ష నిమిత్తం నమూనాలు కూడా తీసుకున్నారు.అక్బర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం పడనక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varavara rao arrested protesting hanging afzal guru
Rajapaksa visits tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles