New australian health guidelines would ban blowing out birthday candles

australia, birthday, cake, children, doctors, health, school

Researchers from the University of Central Missouri in Warrensburg in the second week of February 2013 discovered the largest prime number of the world, beating an earlier record of largest prime number by more than 4 million digits

Australian children.png

Posted: 02/08/2013 03:15 PM IST
New australian health guidelines would ban blowing out birthday candles

birthday_candlesపుట్టిన రోజు వస్తే ఎవరైనా ఒక పండగ లాగా జరుపుకుంటారు. ఇక పిల్లలు అయితే ఎంతో సంతోషంగా వారి స్నేహితులను, బంధువులను ఆహ్వానించి కేక్ కట్ చేసి అందరికి పంచుతారు. ఇంత వరకు భాగానే ఉన్నా..... పుట్టిన రోజు వేడుకులకు వెళితే కొంప కొల్లేరే అని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకొంటున్న పిల్లలు కొవ్వొత్తులు ఊదినప్పుడు వారి నోటిలో ఉండే సూక్ష్మజీవులు కేక్‌పై పడి, ఆ కేక్‌ను తిన్న మిగతావారికీ వ్యాపిస్తాయని ఆస్ట్రేలియాకు చెందిన 'నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రిసెర్చ్ కౌన్సిల్ ' హెచ్చరించింది. కానీ ఆస్ట్రేలియన్ మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) కొట్టిపారేసింది. నిజానికి కొన్ని రకాల సూక్ష్మజీవులకు గురికావడమే మంచిదని.. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏఎంఏ అధ్యక్షుడు స్టీవ్ హంబుల్‌టన్ తెలిపారు. సొ... కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students unable to grasp basic mathsays minister
World largest prime number  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles