Chandrababu ends padayatra in krishna dist

Chandrababu ends padayatra in Krishna dist, enters Guntur dist, ys jagan, ysr, ysr congress, cm kiran kumar reddy,

Telugu Desam Party President and leader of the Opposition in the Assembly N Chandrababu Naidu concluded his Vastunnna- Mee Kosam padayatra in Krishna District

Chandrababu ends padayatra in Krishna dist.png

Posted: 02/07/2013 09:36 AM IST
Chandrababu ends padayatra in krishna dist

ys-jagan-cnadrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర క్రిష్ణా జిల్లాలో ముగిసి గుంటూరులోకి ప్రవేశించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరులోకి ప్రశించిన బాబు అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ జగన్ మోసగాళ్లకు మోసగాడు జగన్ అని, ఆయనకు ఓటేస్తే దాన్ని తన కేసుల మాఫీకి తప్ప ప్రజలకు ఏమీ చేయడు అని అన్నారు. జగన్ ఏనాడైనా సచివాలయానికి వెళ్లారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండానే ఆయన రూ. లక్ష కోట్లు దోచారు. అదే వెళ్లి ఉంటే రాష్ట్రంలో పంచభూతాలూ మిగిలేవి కావు'' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ... మాకు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకు సమస్య కాదని, గతంలో ఒకసారి ఆ పని చేస్తే కాంగ్రెస్, వైసీపీలు డబ్బుతో రాజకీయాలను కంపు కొట్టించాయని దుయ్యబట్టారు. కిరికిరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి వీటీపీఎస్‌కు నాసిరకం బొగ్గు పంపించి డబ్బులు కొట్టేశారు  అని ఆరోపించారు. బాబు రోజు రోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పై దాడి పెంచుకుంటూ యాత్ర సాగిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Five indians charged with credit card fraud in us
Ravindranath reddy booked in cheating case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles