Gangrape victim father requested

delhi gangrape victim, jyothi, family members, father badrinath singh, requesting to not call her delhi gangrape victim, delhi muncipal corporation pressmeet, science museum, awareness country

delhi gangrape victim, jyothi, family members, father badrinath singh, requesting to not call her delhi gangrape victim, delhi muncipal corporation pressmeet, science museum, awareness country

gangrape-victim-father-requested-media.png

Posted: 02/06/2013 04:56 PM IST
Gangrape victim father requested

fatherదేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన ‘నిర్భయ ’ (జ్యోతిసింగ్ పాండే) స్నేహితుడు ఢిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎదుట హాజరయి సాక్ష్యం చెప్పాడు. నాటి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వీల్ చైర్‌లో అడిషనల్ సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా సమక్షంలో హాజరు పరచగా.. నాటి ఘటన విషయాలన్నీ జడ్జికి చెప్పారు. ఇతనితో పాటు కోర్టుకు హాజరయిన జ్యోతిసింగ్ తండ్రి మీడియాకు ఓ విన్నపం చేశాడు. మీడియా ఎప్పుడు నా కూతురును సామూహిక అత్యాచార బాధితురాలిగా మీడియా పేర్కొనడం బాధనిపిస్తోంది. ఆమె దేశ పుత్రిక.... ఆమె పేరును అందరికి తెలియజేయాలని చెప్పాడు. ఇక పై అలా పిలవకండి అని అన్నారు. ఇక ఈ కేసులో హంతకులందరికీ ఉరి శిక్ష వేస్తేనే నాకూతురు ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chargesheet on swamy goud
Nara lokesh targets sakshi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles