Harvard says students may have cheated on exam

harvard university, cambridge, american states, students mass copying, better grade rank, 60students suspended

harvard university, cambridge, american states, students mass copying, better grade rank, 60students suspended

Harvard says students may have cheated on exam.png

Posted: 02/03/2013 03:54 PM IST
Harvard says students may have cheated on exam

students-mass_-copyingదొంగతనాలు, మోసాలు, రాబరీలు ఏ దేశంలోనైనా జరగడం కామన్. కానీ విద్యా విషయంలో మాస్ కాపీయింగ్ కాలేజీ లెవల్లో, స్కూల్ లెవల్లో, సాధారణ యూనివర్శిటీల్లో జరగడం చూశాం. కానీ ప్రముఖ యూనివర్శిటీ అయిన హార్ వర్డ్ యూనివర్శిటీలో ఇలాంటివి మనం ఎప్పుడు వినిఉండం. ఇంత వరకు జరగలేదు. కానీ తాజాగా ప్రపంచంలోనే అంత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్శిటీగా చెప్పుకునే ఇందులో మాస్ కాపీయింగ్ జరిగింది. ఇది నిజం. ఈ యూనివర్శిటీలో సీటు సంపాదించాలంటే... విద్యార్థులు ఎంతో కష్టపడుతారు. దీనికోసం అహర్నిశలు కష్టపడతారు. కానీ అంతకష్టపడి అందులో సీటు సంపాదించుకున్న కొందరి విద్యార్థులకు వక్రబుద్ధి కలిగింది. మంచి గ్రేడ్ సంపాదించుకోవడానికి హార్వర్డ్ యూనివర్శిటీలోని అరవై మంది విద్యార్ధులు మాస్ చీటింగ్ ఆరోపణ పై సస్పెండ్ అయ్యారు.  మొత్తం నూట ఇరవైఐదు మంది ఈ ఆరోపణలకు గురైతే అరవైమందిపై సస్పెన్షన్ వేటు పడింది.మరికొందరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారస్ చేశారు. ఎంత పెద్ద యూనివర్శిటీ అయితేనేం... ఇలాంటి సంఘటనతో డొల్లతనం తేటతెల్లం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati tries to confront chandrababu naidu
Sonia rahul gandhi meet delhi gang rape victim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles