Rtc telangana mazdoor union

telangana mazdoor union, tmu, telangana issue, rtc, tmu demands, union demands,

rtc telangana mazdoor union

rtc-telangana-mazdoor-union.gif

Posted: 02/01/2013 03:42 PM IST
Rtc telangana mazdoor union

rtc telangana mazdoor union

 మా డిమాండ్లు పరిష్కరించకపోతే మార్చి 15 తర్వాత  ఏ క్షణంలోనైనా  సమ్మెకు దిగుతామని టీఎంయూ  హెచ్చరించింది.   ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై ఈ నెల 21న చలో సచివాలయంకు టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. విద్యానగర్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ సమస్యలపై టీఎంయూ నేతలు చర్చించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. 21న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామని ఆయన తెలిపారు. ఆర్టీసీలో ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, పెంచిన డీజిల్ రేటు తగ్గింపు అంశాలపై చర్చించామని చెప్పారు. ఆర్టీసీ పాలకమండలిలో తెలంగాణ ప్రాంతానికి స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో ఈ నెల 5, 11 తేదీల్లో డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pdsu students attacked on d srinivas house
Danam nagender serious on minister shanker rao arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles