Kavitha comment on undavalli arun kumar

trs kavitha comments, undavalli arun kumar, elangana jagruthi president k kavitha, kcr daughter kavitha

kavitha comment on undavalli arun kumar

kavitha comment.gif

Posted: 01/26/2013 04:36 PM IST
Kavitha comment on undavalli arun kumar

kavitha comment on undavalli arun kumar

 ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అఫ్జల్‑గురు కన్నా ప్రమాదకరమైన ఉగ్రవాది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మొత్తం పార్లమెంటరీ వ్యవస్థనే ఆయన అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అబద్దాలు చెప్పిన ఉండవల్లికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర ప్రాంత నేతలంతా దొంగల ముఠానేనని, దొంగలను దొంగలు కాక ఏమంటారని ఆమె ప్రశ్నించారు. ఎంపి లగడపాటి రాజగోపాల్ గజదొంగ అని, అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. విశాలాంధ్రపై అప్పటి శాసనసభలో చర్చమాత్రమే జరిగిందని, ఓటింగ్ జరగలేదని ఆమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ou students agitation on telangana issue
Telangana jac samara deeksha no permission  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles