Dont force rahul gandhi let him choose digvijay singh

rahul gandhi, digvijay singh, 2014 election plan, rahul gandhi is the general secretary of the party,chintan shivir, congress strategy meet, 2014 general elections, sonia gandhi, congress party

Don't force Rahul gandhi, let him choose: Digvijay Singh

rahul gandhi.gif

Posted: 01/19/2013 12:00 PM IST
Dont force rahul gandhi let him choose digvijay singh

Don't force Rahul, let him choose: Digvijay Singh

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ తనయుడు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ త్వరలో పార్టీ పగ్గాలు  తీసుకుంటారని  సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే జైపూర్ లో జరుగుతున్న  మేదోమధన సదస్సులో రాహుల్ గాంధీ పై ఒత్తిడి పెంచవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేధోమథన సదస్సులో ‘చింతన్ శిబిరం’ రెండోరోజు మొదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ తానేమి చేయదలచుకున్నారో యువనేత‑నే నిర్ణయించుకోనివ్వాలన్నారు. లోక్‑సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్తిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రకటించలేదని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vayalar ravi press meet
Pakistan pm corruption official found dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles