Dwarampudi joins ysr congress

dwarampudi chandrasekhar reddy, ys jagan, ysr congress, ys vijayamma

Kakinada MLA Dwarampudi Chandrasekhar Reddy has joined in YSR Congress party on Thursday in the presence of party honorary president YS Vijayamma

dwarampudi joins ysr congress.png

Posted: 01/17/2013 01:37 PM IST
Dwarampudi joins ysr congress

MLA_dwarampudiవైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఇవాళ తూర్పు గోదావరికి చెందిన ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రావు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్లో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ కండువా కప్పి ద్వారంపూడిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలు కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమన్నారు. తన కార్యకర్తలను, నాయకులను సంప్రదించిన తర్వాతే తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు కిరణ్ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి త్వరలో వస్తారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T jac attacked by danam nagender
Telangana jac mouna deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles