Aaron swartz commits suicide

aaron swartz, aaron swartz dead, aaron swartz death, rss founder, rss founder aaron swartz, aaron swartz commits suicide

Aaron Swartz Dead: Reddit, RSS Founder Commits Suicide In New York Apartment

13.gif

Posted: 01/14/2013 05:18 PM IST
Aaron swartz commits suicide

aaaa

       సామాజాన్ని ఉద్దరిస్తానంటూ ఎప్పుడూ చెప్పే సైనికుడు తనువుచాలించాడు.  అమెరికాకు చెందిన ఆన్‌లైన్ ఉద్యమకారుడు, సామాజిక సమాచార వెబ్‌సైట్ ‘రెడిట్’ సహ వ్యవస్థాపకుడు ఆరాన్ స్వార్ట్జ్(26) ఆత్మహత్యకు పాల్పడ్డారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
         చిన్న వయసులోనే కంప్యూటర్ దిగ్గజంగా ఎదిగిన ఆరాన్.. ఆన్‌లైన్‌లో సమాచారాన్ని ప్రజలకు ఉచితంగా అందించేందుకు పోరాడారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఓ కంప్యూటర్ ఆర్కీవ్‌ను హ్యాక్ చేసి లక్షలాది వ్యాసాలను తస్కరించినట్టు ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుపై వచ్చే నెల విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. 
          అయితే, ఆరాన్ తన నేరాన్ని అంగీకరించలేదు. ఒకవేళ ఆయన దోషిగా తేలి ఉంటే కొన్ని దశాబ్దాలపాటు జైలు శిక్ష, జరిమానా పడి ఉండేదని న్యాయ నిపుణులు అంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire accident in annapurna studio
Swami ayyappa divotee death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles