Mla vishnuvardhan reddy attack on power sub station

mla vishnuvardhan reddy, pjr son mla vishnuvardhan reddy, jubilee hills mla vishnuvardhan reddy, midnight power cut, yallareddy guda, jubilee hills,

mla vishnuvardhan reddy attack on power station

mla vishnuvardhan reddy.gif

Posted: 01/12/2013 12:41 PM IST
Mla vishnuvardhan reddy attack on power sub station

mla vishnuvardhan reddy attack on power sub station

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత  పిజేఆర్ తనయుడు  ఎమ్మెల్యే విష్ణువర్థన్  విచిత్రమైన అనుభవం ఎదురైంది.  ఆయనకు  కరెంట్ సిబ్బంది షాకిచ్చారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌కు చేదు అనుభవం ఎదురైంది. గంటల తరబడి విద్యుత్ నిలిచిపోవడంతో స్థాకులతో పాటు ఎల్లారెడ్డిగూడ సబ్‌స్టేషన్ ముట్టడికి వెళ్లిన విష్ణును సిబ్బంది గుర్తించలేదు. ఆ  సమయంలో  సిబ్బంది విష్ణుతో  రెచ్చిపోయి మాట్లాడినట్లు సమాచారం. తరువాత స్థానికులు వచ్చి ఎమ్మెల్యే ఇలా మాట్లాడతారా అని  సిబ్బంది పై మండిపడ్డారు.  అప్పుడు సిబ్బందికి  తాగిన మత్తు  వదిలిపోయింది. విద్యుత్ నిలిచిపోవడంపై ప్రశ్నించగా మద్యం మత్తులో ఉన్న ఆపరేటర్ సరైన సమాధానం చెప్పలేదు. అధికారులకు ఫోన్ చేసినా సమాధానం రాలేదు. అర్ధరాత్రి వచ్చిన విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. అంతకుముందు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆరు గంటలుగా విద్యుత్ నిలిచిపోవడంతో స్థానికులు ఎమ్మెల్యే విష్ణు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్థానికులతో కలిసి విష్ణు సబ్‌స్టేషన్ ముట్టడికి వెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  30 passengers killed in nepal bus accident
Minister kondru murali fires on sakshi paper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles