Karnataka deputy chief minister r ashok women rape safety pamphlets

karnataka government, r ashik, women safety, rape safety pamphlets

karnataka Deputy Chief Minister r ashok women rape safety pamphlets

r ashok.gif

Posted: 01/08/2013 01:06 PM IST
Karnataka deputy chief minister r ashok women rape safety pamphlets

karnataka Deputy Chief Minister r ashok  women rape safety  pamphlets

ఆకతాయిలను తప్పించుకోవటానికి కంట్లో కారం కొట్టండని  గుంటూరు రూరల్ ఎస్పీ  రవిక్రిష్ణ  మహిళలకు  సూచన చేశారు. అంతేకాకుండా మన డిజీపి  దినేష్ రెడ్డి  అయితే ఒక అడుగు ముందుకేసి .. ఆ సమయంలో  ఆత్మరక్షణ కోసం  వారిని చంపేయొచ్చు అని మహిళలకు  మరో వరం  ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మన రాష్ట్రంలోనే కాకుండా   మన పొరుగు రాష్ట్రం అయిన  కర్ణాటక లోకూడా  ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  ఆర్. అశోక్  మరో వరం ఇచ్చారు. మహిళలపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలకు తెరదించాలంటే సమాజంలో మార్పు రావాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ అభిప్రాయపడ్డారు. మహిళలకు స్వీయరక్షణ నేర్పే వినూత్న యత్నానికి ఆయన శ్రీకారం చుట్టారు. అత్యాచారాల బారినుంచి మహిళలు ఏ విధంగా తప్పించుకోవాలో తెలియజెప్పే ఒక కరపత్రాన్ని బెంగళూరు వీధుల్లో ఆయనే స్వయంగా పంచిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles