Psycho attacked five year old girl and kept in fridge

child harassments, parents harassed a child, sexual abuse on child, Psycho attacked five year old girl and kept in fridge

Psycho attacked five year old girl and kept in fridge

father angry.gif

Posted: 01/07/2013 07:19 PM IST
Psycho attacked five year old girl and kept in fridge

Psycho attacked five year old girl

అనుమానం మనిషి రాక్షసుడిగా మార్చుతుందనే నిజాన్ని ఒక ఘనుడు నిరూపించారు.  భార్యపై అనుమానంతో  చిన్నపిల్లలను చంపిన తండ్రులు చాలా మంది ఉన్నారు. ఇతను మాత్రం  పాపను చంపకుండా  ఫ్రిజ్ లో పెట్టిన  తన రాక్షత్వన్ని నిరూపించుకున్నాడు.  రాజమండ్రిలో కన్నతండ్రే ఘాతుకానికి తెగబడ్డాడు. భార్యపై అనుమానంతో కన్నకూతురిని దారుణంగా హింసించి ఫ్రిజ్‌లో పెట్టాడు. రాజమండ్రిలోని నారాయణపురానికి చెందిన భాషాకు ఇద్దరు కూతుళ్లు. భార్య బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో చిన్న కూతురు అష్మాను బెల్టుతో కొట్టి ఫ్రిజ్‌లో బంధించాడు. దీనిని చూసిన బాషా పెద్ద కూతురు రేష్మా చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పింది. స్థానికులు బాషాకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ అష్మా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It official jayshankar from nellore held of sexual harassment
Mp asaduddin owaisi meeting on mim party leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles