Narendra modigif

narendra modi, gujarat lokayukta, kamla beniwal, narendra modi, supreme court

Narendra Modi loses Lokayukta battle, SC upholds appointment

Narendra Modi.gif

Posted: 01/02/2013 12:50 PM IST
Narendra modigif

Narendra Modi loses Lokayukta battle, SC upholds appointment

ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో  హ్యట్రిక్ విజయం సాధించి, 4వ సారిగా ముఖ్యమంత్రిగా అయిన   నరేంద్రమోడికీ అవమానం జరిగింది. గుజరాత్ ప్రజలు అందరు ఆయనకు ఓటేసి గెలిపించి  మంచినాయకుడు అని కితాబు ఇవ్వటం జరిగింది. అలాంటి  ముఖ్యమంత్రికి  సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో లోకాయుక్తా నియామకం సరైనదేనంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌ఎ మెహత్తా (రిటైర్డ్ జడ్జీ) నేతృత్వంలో లోకాయుక్తాను నియమించటంపై గవర్నర్ కమల్ బెన్నివాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తీసుకొన్న ఏకపక్ష నిర్ణయాని రాజ్యాంగ విరుద్ధం అని మోడీ సర్కార్ హైకోర్టులో సవాలు చేసింది. అయితే లోకాయుక్తా నియామకాన్ని హైకోర్టు సమర్థించటంతో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister mukesh goud
Police search mla paritala sunitha house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles