All set for paritala sriram arrest

paritala sriram, paritala sunita, tdp mla, police case, searching arrest, congress mla sudhakar reddy, murder plan, dharmavaram police station, anantapuram district

Paritala Sriram, son of late TDP leader Paritala Ravindra, was Sriram's name cropped up during the investigation of three persons who were arrested by police.

All set for Paritala Sriram arrest.png

Posted: 01/02/2013 10:10 AM IST
All set for paritala sriram arrest

Sriram

అనంతపురం స్థానిక కాంగ్రెస్ నాయకుడు అయిన సుధాకర్ రెడ్డిని హత్య చేసుకుందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ని అరెస్టు చేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సుధాకర్ రెడ్డి ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అయితే గత రెండు రోజుల నుండి కనిపించడా తప్పించుకు తిరుగుతున్న శ్రీరామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా అనంతపురం అరవింద్ నగర్ లో ఉంటున్న పరిటాల సునీత ఇంట్లో,  పరిటాల రవి స్వగ్రామం వెంకటాపురంతో పాటు, గంగంపల్లిలో పరిటాల చిన్నాన్న గజలప్ప నివాసంతో పాటు, బంధువుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు . పోలీసుల తనిఖీల పై ఎమ్మెల్యే సునీత తీవ్రంగా మండిపడ్డారు. ముందస్తు అనుమతి లేకుండా ఇలా సోదాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే ఇంటిని పోలీసులు తనిఖీలు చేయాలంటే ముందుగా స్పీకర్‌ అనుమతి కావాలని, అదేమీ లేకుండా తనిఖీలు చేస్తారా అని ఆమె మండిపడ్డారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని సునీత తెలిపారు. తన కొడుకును ఏదైనా చేస్తారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian scientist missing in america
61 killed in new year stampede in ivory coast  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles