Jana reddy as governor

janareddy, governor, telangana congress MPs, T.congress meeting

janareddy, governor, telangana congress MPs, T.congress meeting

jana reddy as governor.png

Posted: 12/30/2012 10:16 AM IST
Jana reddy as governor

jana_reddyకాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి, మాజీ హోం శాఖ మంత్రి అయిన కందూరు జానారెడ్డి త్వరలో గవర్నర్ కాబోతున్నాడా ? తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి రేసులో ఉన్న జానారెడ్డి గవర్నర్ కావడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఈ స్టోరీ చదివితే అసలు విషయం మీకే అర్థం అవుతుంది. ఎప్పుడు లాల్చి, పైజామా వేసుకొని సాధారణంగా ఉండే జానారెడ్డి, నిన్న జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఎం.పీల సమావేశానికి మాత్రం కొత్త వేష ధారణతో రావడంతో అందరి చూపు ఆయన పైనే పడింది. దీంతో సమావేశానికి ఎంట్రీ ఇచ్చిన జానా రెడ్డిని చూసిన కాంగ్రెస్ ఎంపీలు వెల్ కమ్ గవర్నర్ గారు... అంటూ ఆహ్వానించారట. మరి కొంత మంది రాష్ట్రం విడిపోతే... సీమాంధ్ర గవర్నర్ గా పంపడానికి, తామంతా అధిష్టానాన్ని కోరుతామని అన్నారట. దీంతో అక్కడి వారు ఆశ్చరపోవడమే కాకుండా, నవ్వుకున్నారట. ఈ స్టోరీ అంతా విన్న జానా రెడ్డి చిరునవ్వు నవ్వుతూ... పని కానివ్వండి అని అన్నారట. మొత్తానికి జానారెడ్డిని కాంగ్రెస్ ఎంపీలు గవర్నర్ ని చేశారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs one lakh motorcycle rally 4th january
Delhi gang rap victims  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles