Gang rape victim dies new delhi braces for protests

delhi gangrape victim dies, delhi gangrape, new delhi braces for protests, anti-gangrape protesters shoo sheila dikshit away,p rotesters gathered at jantar mantar, chief minister sheila dikshit

Gang rape victim dies; New Delhi braces for protests

New Delhi braces for protests.gif

Posted: 12/29/2012 04:47 PM IST
Gang rape victim dies new delhi braces for protests

Gang rape victim dies; New Delhi braces for protests

బాధితురాలి  మరణ వార్త తెలుసుకున్న మహిళ సంఘాలు , విద్యార్థులు పెద్ద ఎత్తున్న ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఢిల్లీలో భారీ ఎత్తున్న బలగాలు మోహరించినప్పటికి   ఆందోళనకారులు రెచ్చిపోయారు.  అత్యాచార బాధితురాలి మృతితో దేశ రాజధాని మళ్లీ వేడెక్కింది. ఈసారి ఉద్యమ వేదిక మారింది. పోలీసుల ఆంక్షలతో ఢిల్లీ వాసులు జంతర్‌మంతర్‌లో ఆందోళనకు దిగారు. ఉదయం పదుల సంఖ్యలో కనిపించిన ప్రజల సంఖ్య మధ్యాహ్నం అయ్యేసరికి వందలు దాటింది. బాధితురాలు మృతి చెందిందన్న విషయం తెలియగానే ఢిల్లీ వాసులు వీధుల్లోకి వస్తున్నారు.  ఈరోజు సెలవు దినం కూడా కావడంతో వీరి సంఖ్య మరింత పెరగవచ్చని ఢిల్లీ యంత్రాంగం అనుమానిస్తోంది. దీనికి అనుగుణంగానే భద్రత కట్టుదిట్టం చేశారు. విజయ్‌చౌక్‌, రాజ్‌పథ్‌లలో ఎటు చూసినా పోలీసులే దర్శనమిస్తున్నారు. ఇక వీవీఐపీలు ఉండే ప్రాంతాలతోపాటు ఇండియా గేట్‌ పరిసర ప్రాంతాలను దిగ్బంధించారు. ఏ ఒక్కరినీ ఆ దిశగా వెళ్లనీయడం లేదు. సెంట్రల్‌ ఢిల్లీలో 144వ సెక్షన్‌ అమలవుతోంది. కాగా మృతురాలికి సంతాపం ప్రకటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‑ను విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో ఆమె సంతాపం తెలపకుండానే వెనుదిరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs bandh effect in kairathabad
Delhi gang rape case cm sheila dikshit condoles death of victim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles