Professor kodandaram meet on pcc botsa satyanarayana

botsa satyanarayana, pcc chief botsa satyanarayanam congress party, professor kodandaram meet on pcc botsa satyanarayana,professor kodandaram, jac chief professor kodandaram, all party meeting, telangana issue, tealanga support in congress party, trs party, trs leaders

professor kodandaram meet on pcc botsa satyanarayana

botsa satyanarayana.gif

Posted: 12/21/2012 01:22 PM IST
Professor kodandaram meet on pcc botsa satyanarayana

professor kodandaram meet on pcc botsa satyanarayana

అఖిల పక్ష సమావేశం తగ్గరపడుతున్న కొద్ది రాజకీయా పార్టీ  నాయకులకు టెన్షన్ ఎక్కువైంది. రాజకీయ నాయకులు , విద్యావేత్తలు  రాజకీయపార్టీలో  సమవేశాలు  జరుపుతున్నారు. తెలంగాణ  పై అన్ని రాజకీయ పార్టీ నాయకులు హడవుడి ఎక్కువుగా  కనిపిస్తుంది.  అయితో  ఈ రోజు పీసీసీ  అధినేత  బొత్స సత్యనారాయణతో  తెలంగాణ ఐకాస చైర్మన్  కోదండరాం  తదితరులు గాంధీ భవన్ లో  భేటి అయ్యారు.  కోదండరాం బొత్స భేటితో కావటంతో  టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో  కలవరం మొదలైంది. ఈ నెల 28న జరిగే అఖిల పక్ష సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ నుండి  కేసిఆర్, ప్రొ. కోదండరాం కలిసి సమావేశంలో  పాల్గొటం అనే మీడియా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  దీని పై కొంత మంది సీనియర్ రాజకీయ నాయకులు  మండిపడ్డారు.  కోదండరాం ఏ రాజకీయ పార్టీ హోదా లో  అఖిల పక్ష సమావేశానికి  హాజరవుతారని  వారు అడిగారు. ఇలాంటి  సమయంలో   కోదండరాం పీసీసీ అధినేత  బొత్స  సత్యనారాయణతో  బేటి కావటం కొత్త రాజకీయానికి తెరలేచినట్లుగా ఉంది.   కోదండరాం  మాత్రం బోత్స తో కేవలం ఈ నేల 28న కేంద్రం నిర్వహిస్తున్న  అఖిల పక్ష భేటీలో  కాంగ్రెస్  తెలంగాణకు  అనుకూలంగా  అభిప్రాయం  చెప్పాలని  కోరినట్లు చెబుతున్నారు.  కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం  కోదండరాం కాంగ్రెస్ పార్టీ లో చేరటానికి  మంతనాలు  జరుపుతున్నరని  గాంధీభవన్ లో  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rape protests near rastrapati bhavan
Dl ravindra reddy speaks on darmana case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles