Answer papers scam of jntu enggexams

12 arrested in jntu scams, jntu answer papers scam,answer papers scam, jntu, answer papers scam of jntu engg exams, jawaharlal nehru institute of technology, answer paper scam rocked,12 arrested ,scam,jntu, engg,crime news,

answer papers scam of jntu engg.exams

jntu.gif

Posted: 12/13/2012 01:16 PM IST
Answer papers scam of jntu enggexams

jntu answer papers scam

విద్యార్థులకు  ఒక శుభవార్త.  ఇక నుండి మీరు పరీక్షలో  ఇంట్లోనే రాసే అవకాశం కలిపిస్తున్నారు.  మీ ఇంటికే పరీక్ష పేపరు ఇంటి వస్తుంది. కాకపోతే భారీ ఖర్చు అవుతుంది. దాని సిద్దమైతే.. మేం రేడీ అంటున్నారు .. ఒక ముఠా? ఇంట్లోనే కూర్చోని  ఎగ్జామ్ రాసి  సమాధాన పత్రం పంపిస్తే చాలు.. మీ మార్కులు... మాకు డబ్బులు.. అందరికి హాయిగా ఉంటుందని చెబుతుంది ఒక ముఠా. అక్రమా ఆస్తుల కుంభోణం,  ఇసుకు మాఫియా కుంభకోణం, గనుల కుంభకోణం, డ్రాగ్స్ కుంభకోణం,  లక్ష కోట్ల కుంభకోణం. సెక్స్ రాకేట్ కుంభకోణం ఇప్పటికి మనం ఇన్ని కుంభకోణాల గురించి విన్నాం, పేపర్లో చదివాం. కానీ రాష్ట్రంలో  మరో కొత్త కుంభకోణం  భయపడింది.  ఆ కుంభకోణతో  విద్యార్థుల  జీవితాలల్లో  చీకటి రాపోతుంది. ప్రముఖ జేఎన్ టీ యులో ఈ కుంభకోణం జరిగింది.  విద్యార్థులు ఎంతో ఆశతో జేఎన్ టీ లో చేరాతారు. వారి భవిష్యతు  మంచి అడుగులు పడాలని  విద్యార్థులు కోరుకుంటారు. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది.   జేఎన్ టీయూలో  సమాధాన ప్రతాల కుంభకోణం  బట్టబయలైంది. ప్రశ్నాపత్రాలు ఇంటికే  పంపి సమాధానాలు రాయిస్తున్న ముఠాపై  సమాచారమందుకున్న  పోలీసులు  ముఠా సభ్యులపై  నిఘా పెట్టారు.  ఈ కుంభకోణానికి సంబంధించి 13 మందిని  టాస్క్ పోర్స్  పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.  అరెస్టయిన వారిలో  జేఎన్ టీయూ సిబ్బంది కూడా ఉన్నారు.  అయితే  ఈ సమాధాన పత్రాల కుంభకోణంపై విచారణ  చేపట్టేందుకు  కమిటనీ  నియమిస్తున్నట్లు  జేఎన్ టీయు  రిజిస్ట్రార్  రమణారావు  తెలిపారు.   ఈ కుంభకోణంలో  పాత్ర ఉన్న విద్యార్థులను  డీబార్  చేస్తామన్నారు.  దీనిలో  ఇంజనీరింగ్ కళాశాలల ప్రమేయముంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mopidevi files midterm bail plea in cbi court
Supreme court akhilesh yadav  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles