Prime ministe manmohan on fdi system

prime ministe manmohan, pm manmohan, foriegn dis investment issue, upa allies, upa government, congres lead upa, parliament, akalidal, university in ludhiyana, ludhiyana, university, pm on fdi system

prime ministe manmohan on fdi system

17.gif

Posted: 12/09/2012 01:29 PM IST
Prime ministe manmohan on fdi system

man

      చిల్లర వ్యాపార రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్ డిఐ)లను అనుమతించడాన్ని ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సమర్థించుకున్నారు. లూధియానాలో పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన ఇవాళ  ప్రసంగించారు. ఎఫ్ డిఐల వల్ల వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు పడతాయన్నారు.
     కాగా, ఇటీవల కొంత కాలంగా యుపిఏ కుంపటిలో విభేదాలు తారాస్థాయికి చేరుతోన్న తరుణంలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షం అకాళీదళ్‌ నుంచి ప్రశంసలు లభించాయి. పంజాబ్‌ సిఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.  ప్రపంచంలోనే గొప్ప పేరు ప్రతిష్టలున్న ఆర్థికవేత్త మన్మోహన్‌ అని అన్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp sujana chowdary explanation to chandra babu
Heavy explosions find in anantapur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles