Free coaching for exise constables exam

appsc, apspsc, govt jobs, ap govr jobs, andhra pradesh upblic service comission, free coaching for exise constables exam, coaching, ap study circle, elite academy for civils

free coaching for exise constables exam

19.gif

Posted: 12/02/2012 03:07 PM IST
Free coaching for exise constables exam

images

       ఉద్యోగార్థులకు శుభవార్త. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ముషీరాబాద్ లో ఫ్రీకోచింగ్ ఇవ్వనున్నారు. ఏపీపీఎస్సీ త్వరలో నిర్వహించబోయే ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు  ఇది ఉపయోగకరంగా ఉంటుందని  అశోక్‌నగర్‌లోని ఎలైట్ అకాడమీ ఫర్ సివిల్స్‌ తెలిపింది. అర్హతగలవారికి ఉచిత కోచింగ్ ఇస్తామని వివరాలకు 040-2766 9777, 88011 30055/88 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul team for 2014general elections
Cylone warning from visakhapatnam weather centre  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles