Sonia smiles on telangana congress mps

Telangana Congress MPs,Sonia smiles, sonia gandhi, Seven Telangana Congress MPsm, telangana issue, congress party,

Sonia smiles on Telangana Congress MPs

Sonia.gif

Posted: 11/29/2012 07:35 PM IST
Sonia smiles on telangana congress mps

Sonia smiles on Telangana Congress MPs

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  పరిస్థితి  ముందు గొయ్యి, వెనక నుయ్యి మాదిరిగా తయారైంది.  అమ్మ మాట ప్రకారం పార్లమెంటు సమావేశలలో సైలెంట్ కూర్చున్నారు.  అమ్మకు విన్నతి పత్రం ఇచ్చిన తరువాత  తెలంగాణ పై నిర్ణయం చెబుతానని  ఇప్పటికి నాలుగు రోజులు దాటిపోయింది. కానీ అమ్మ మాత్రం సైలెంట్ గా వారి వైపు చూస్తుంది. ఆ చూపులకు అర్థం తెలియాని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అయోమాయంలో పడ్డారు.  తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. పార్లమెంట్  సమావేశంల్లో  తెలంగాణ సమస్య పై పోరాటం చేస్తామని, కానీ అమ్మ మాటలకు భయపడిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైలెంట్ గా నాలుగు రోజులు ఎదురు చూశారు. వీరు సమయం అడిగితే అమ్మ నిర్ణయమే చెబుతానని చెప్పటం  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు  ఆనందంగా  ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ నిర్ణయం చెప్పలేదు. సమయం ఇవ్వలేదు. దీనిపై  వారిలో ఆందోళన  మొదలైంది. అందుకే  ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  అమ్మపై  ఒత్తిడి పెంచేందుకు  తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు  మరోసారి  తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  అందుకు గాను వీరు రెండు,  మూడు రోజుల్లో  సమావేశం  కానున్నట్లు  సమాచారం.  2004 నుంచి చేపట్టిన  సాగునీటి  జలాశయాల  స్థితిగతులపై  జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సాగునీటి  జలాశయాల పూర్తికై తెలంగాణ కాంగ్రెస్ నేతలు  ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరి చర్యలకు అమ్మ ఎలా బదులుచెబుతుందో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu comment on congress party
Id proof must for all rail passengers dec 1 onwards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles