14 hours an insiders account of the 2611 taj attack

14 hours,Ankur Chawla, 26/11 taj attack,14 hours an insiders account,Ajmal Kasab,November 26 in 2008,Account of the Taj Attack,

14 hours an insiders account of the 26/11 taj attack

14 hours.gif

Posted: 11/27/2012 07:51 PM IST
14 hours an insiders account of the 2611 taj attack

14 hours an insider's account of the 26/11 taj attack

ఓ పక్క ప్రాణం భయం.. మరో పక్క కళ్లముందే  పలువురి ప్రాణాలు పోతోంటే నిస్సహాయతతో  కూడిన ఆగ్రహం.. తాజ్  హోటల్లో  మేనేజ్ మెంట్  ట్రెయినీగా అంకుర్ చావ్లా పద్నాలుగు గంటల పాటు అనుభవించిన  మన:స్థితిని  పదాల్లో  పెట్టడం కష్టమే. కానీ పెట్టి  చూపాడు.  అంకూర్. 2008  నవంబరులో ముంబయి తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల దాడి జరిగినపుడు  అంకుర్ ఆ హోటల్లో  శిక్షణ పొందుతున్నాడు.  తన ప్రాణాలు కాపాడుకోవడం, హోటల్  సిబ్బందిగా అతిథుల ప్రాణాలు కాపాడడం.. ఈ రెండు విధుల  మద్య 14 గంటల పాటు తాను పడ్డ మానసిక వేదనకి  అక్షరరూపం  ఇచ్చాడు అంకుర్. ‘14 అవర్స్ – యాన్ ఇన్ సైడర్స్  అకౌంట్  ఆఫ్ ది 26/11 తాజ్ అటాక్’ పేరుతో  ఆ పుస్తకం  విడుదలైంది.  నవంబరు 26న పుస్తకం ఆవిష్కరించాలనుకున్నానని అయితే సరిగ్గా  నవంబరు 26కి ముందే కసబ్ ను ఉరి తీయడం  తనకు కాస్త త్రుప్తినిచ్చిందని  అంకుర్ అంటున్నాడు. దాడుల నుంచి  సురక్షితంగా బయటపడ్డ  మరికొందరి  కథనాలు కూడా ఈ పుస్తకంలో  ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla peddireddy ramachandra reddy
Aamir khan women shouldnt stay silent about crime against them  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles