Apsrtc managing director a k khan

apsrtc managing director ak khan, md ak khan, new rules, new plane, city bus, rtc, bus tickets, andhra pradesh, tickets charges,

APSRTC Managing Director A. K. Khan

Khan.gif

Posted: 11/24/2012 11:52 AM IST
Apsrtc managing director a k khan

APSRTC Managing Director A. K. Khan

ఏకే ఖాన్ ఎక్కడుంటే అక్కడ ఆయన తన మార్కును చూపిస్తారని మరోసారి రుజువుకోబోతుంది. మొన్నటి వరకు నగర కమీషనర్ గా చేసి ఏకే ఖాన్ తన మార్కు ను రాష్ట్ర ప్రజలకు చాటుకున్నాడు. అయితే ఇప్పుడు ఆర్టీసీ ఎండీ గా ఉన్న ఏకే ఖాన్ మరో కొత్త  ప్రయోగం చేయబోతున్నాడు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నగర సీటి బస్సుల్లో టీవీలు పెట్టి కొత్త ఎండీ ప్రయోగం అని నిరుపించుకున్నాడు. ఇప్పుడు ఆర్టీసీ అభివ్రుద్ది పేరట ప్రయాణీకులను టిక్కెట్ తో బాదటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  ఇక నుండి ప్రయాణీకుల నుంచి అబివ్రుద్ది రుసుం వసూలు చేయాలనే ప్రతిపాదన వాస్తవమే అని ఆర్టీసి ఎండీ ఏకే ఖాన్ తెలిపారు.  దీన్ని ఎప్పటి నుంచి, ఎంత మేర వసూలు చేయాలన్న  విషయాన్ని  ఆలోచిస్తున్నట్లు  ఆయన చెప్పారు.  రాష్ట్రంలోని పలు ఆర్టీసీ ప్రాంగణాలు శిధిలావస్థకు  చేరాయని.. ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాల కోసమే అభివ్రుద్ది రుసుం వసూలు చేయనున్నట్లు  ఖాన్ వెల్లడించారు.

APSRTC Managing Director A. K. Khan

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kejriwal to name his party today
Fourteen killed in chinese restaurant blast  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles