Damarukam movie title turns controversial

Damarukam Movie Title Turns Controversial, Damarukam movie, Nagarjuna movie Dhamarukam, Damarukam title turns controversial,tollywood news, tollywood gossips, nagna satyam movie,

Damarukam Movie Title Turns Controversial

Damarukam.gif

Posted: 11/22/2012 05:26 PM IST
Damarukam movie title turns controversial

Damarukam Movie Title Turns Controversial

అసలే ములుగుతుంటే..దాని మీద తాటికాయపడిందట. ఇప్పుడు డమరుకం సినిమా పరిస్థితి అలాగే ఉంది. ఎట్టకేలకు సినిమాను విడుదల చేయటానికి సిద్దమైన సమయంలో  కొంతమంది ఆందోళన కారులు మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.  డమరుకం చిత్రం పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ  ఫిల్మ్ చాంబర్  ఎదుట ఆందోళనకారులు ధర్నా చేపట్టారు.  ఈ పేరును గతంలోనే తాము నమోదు చేసుకున్నామని  అటువంటిది ఆ పేరును  ఎలా వాడుకుంటారని  వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఫిల్మ్ ఛాంబర్ లోకి ఆందోళనకారులు చొచ్చురావడంతో  పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది.  దీంతో ఫిల్మ్ ఛాంబర్  ఎదుట భారీగా  పోలీసు బలగాలను మోహరించారు. 2012 సంవత్సరంలో సినిమాలపై అన్ని వివాదాలే జరుగుతున్నాయాని సినీ పండితులు అంటన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu vishnu car attacked by brahmins
Nagarjuna met nimmagadda prasad in chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles