Anonymous bomb threat call to vijayawada

Anonymous bomb threat call to Vijayawada, Vizianagaram court, vijawada court, bomb,

Anonymous bomb threat call to Vijayawada

Vijayawada.gif

Posted: 11/21/2012 01:58 PM IST
Anonymous bomb threat call to vijayawada

Anonymous bomb threat call to Vijayawada

కోర్టులోబాంబు అంటే హైకోర్టు , సుప్రీం కోర్టు కాదులేండి?  విజయవాడ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్  కలకలం రేపింది.  వెంటనే రంగంలోకి దిగిన బాంబు  స్క్వాడ్  కోర్టు ప్రాంగణాన్ని  క్షుణ్ణంగా తనిఖీలు చేసింది.  నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం  కావడంతో  పోలీసులు  రంగ ప్రవేశం చేసి ముమ్మురంగా గాలింపు చేపట్టారు.  చివరకు  బాంబు ఉన్నట్లు  ఎలాంటి  ఆనవాళ్లు  కన్పించకపోవడంతో  అందరూ తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్  ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం పై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajmal kasab s execution was codenamed operation x
Mumbai celebrates ajmal kasabs execution  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles