Temple for senior ntr

NTR Temple by one fan, NT Rama Rao , senior ntr, nandamuri taraka ramarao, ex cheif minister, chittoor district, ntr fan, ntr temple,

Temple for Senior NTR

NTR.gif

Posted: 11/16/2012 03:47 PM IST
Temple for senior ntr

Temple for Senior NTR

అంతులేని అభిమానం ఉంటే చాలు ఏమైన చేయగలడు అని నిరూపించాడు ఒక వీరాభిమాని.'ఆపదలో ఆదుకున్న వారిని ప్రాణం వున్నంతవరకు మరచి పోకూడద'న్న తల్లి మాటకు ఆయన కట్టుబడ్డాడు. తమను ఆపదలో ఆదుకున్న మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌కు ఏకంగా ఓ గుడి నిర్మించాడు. కానీ ఆయన నిలువెత్తు విగ్రహ ప్రతిష్ఠాపన కోసం రోజులు లెక్కిస్తున్నాడు. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కంచెనపల్లికి చెందిన పెనుమచ్చ శ్రీనివాసులుది నిరుపేద కుటుంబం. 1985లో సంభవించిన పెను తుపానుకు అందరితోపాటు వారూ నిరాశ్రయులయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిరాశ్రయులైన పేదలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు, వంట సరుకులు పంపిణీ చేశారు. తమ ఆకలి తీర్చిన ఎన్టీఆర్ వారికి ఆపద్బాంధవుడైనాడు. ఆనాటినుంచి రామారావుకు వీరాభిమానిగా మారాడు. రామారావును దైవంగా తలచి, ఆయనకో గుడి కట్టాలని నిర్ణయించుకుని, రోజూ కూలికెళ్లి సంపాదించిన మొత్తంలో కొంత కూడబెట్టి, ఇంకొంత అప్పు చేసి, చివరకు ఓ చిన్న గుడి కట్టాడు. ఓ దాత సహాయంతో చిన్న ఎన్టీఆర్ విగ్రహమూ సమకూర్చుకున్నాడు. నిత్య పూజలు చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahatma gandhi would have stood by us aung san suu kyi
High tension in old city of hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles