Bal thackeray stable sanjay raut

Bal Thackeray health, Shiv Sena chief, Maharashtra politics, Shiv Sena patriarch Bal Thackeray, amitabh bachan, abhishek bachan , family members, party leaders, supporters reach his residence, matoshri house, matoshri, sanjay dutta, thackeray,

Bal Thackeray stable: Sanjay Raut

Bal Thackeray.gif

Posted: 11/15/2012 12:16 PM IST
Bal thackeray stable sanjay raut

Bal Thackeray stable: Sanjay Raut

 శివసేన అధ్యక్షుడు  బాల్ థాకరే ఆరోగ్యం  నిలకడగా ఉన్నట్లు  శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్  ప్రకటించారు.  బాల్ థాకరే  ఆరోగ్యం పై  ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  గత రాత్రి కంటే  కంటే ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు.  బాల్ థాకరేను  బిగ్ బీ అమితాబ్ బచ్చన్ , ఆయన కుమారుడు అభిషేక్  బచ్చన్  పరామర్శించారు.  థాకరే ఆరోగ్య  పరిస్థితి  విషమించడంతో బాంద్రాలోని  ఆయన ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు.  అయితే  బిగ్ బీ  మాతో శ్రీ కి  చేరుకుని  థాకరేను  పరామర్శించారు.  బాల్ థాకరే  త్వరగా  కోలుకోవాలని  అమితాబ్  అకాంక్షించారు. మాతోశ్రీ వద్దకి ధాకరే  అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో  చేరుకోవడంతో  కొంత  గందరగోళం నెలకొంది. థాకరే గురించి అమితాబ్ మాట్లాడుతూ  1982 లో ‘కూలీ’  సినిమా షూటింగ్ లో జరిగిన  ప్రమాదంలో గాయపడిన  తనను ఆసుపత్రికి వచ్చి బాల్ థాకరే  పరామర్శించారని అమితాబ్ ట్వీట్ చేశారు.  తాను త్వరగా  కోలుకోవాలని థాకరే గీసిన  ఓ కార్టూన్ ను బహుమతిగా ఇచ్చారని  బిగ్ బీ ట్విట్ లో రాశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran speech on childrens day celebration
Indian woman dies after being refused abortion in ireland  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles