Paster rape attempt on child girl

paster rape attempt on child girl, paster raped a child girl, paster rape on a three yers girl, paster rape attmpt in kurnool district, paster prasad rate attept, church paster prasad rape on girl

paster rape attempt on child girl

3.gif

Posted: 11/04/2012 12:56 PM IST
Paster rape attempt on child girl

 chruch_copy.jpge

chruch_copy.jpgeee

మూడేళ్ల చిన్నారిపై ఓ పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో జరిగింది. గ్రామంలోని బైరెడ్డి కాలనీలో ఓ ప్రార్థనా మందిరంలో ప్రసాద్ పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఉంటున్న 3 ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. చాలా సమయం అయినప్పటికీ పాప తిరిగి రాకపోవడంతో తల్లి పాస్టర్ ఇంట్లోకి వెళ్లి చూసి ఒక్కసారిగా హతాశురాలైంది. గట్టిగా కేకలు వేసేసరికి పరిసరాల్లో ఉన్న వారందరూ అక్కడికి చేరుకున్నారు. ఇది చూసి ప్రసాద్ పారిపోయేందుకు యత్నించాడు. కాలనీ వాసులు అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం ఓర్వకల్లు పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. బాలికను చికిత్స కోసం ఆస్పత్రి తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All trains cancelled from vizag
Floods in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles